గనేరియా సుఖవ్యాధి వచ్చినప్పుడు జననాంగం లోంచి చీము, వాపు,నొప్పి, మూత్రం మంటగా వేల్లటం వంటి బాదలు తరచుగా ఉంటాయి. చాలామంది వ్యాధిని దాస్తారు......
బొంత అరటి కాయని తరచు కూరగా వండుకొని తినండి. ఈ అరటికాయ బాగా ముదిరింది తీసుకొని చిన్న ముక్కలుగా తరిగి ఎండబెట్టి మెత్తగా దంచి ఒక సీసాలోఉంచి రోజూ ఒక చెంచా మోతాదులో ముడుపుటలా పంచదారతో తినండి. ఈ సెగరోగంలో చక్కటి ఉపశమనం కన్పిస్తుంది.
ఆగకరకయాల కూర చాల మేలు చేస్తుంది.
పల్లేరుకాయల మొక్కని వ్రేళ్ళతో సహా తెచ్చుకొని , శుభ్రంచేసి, ఎండబెట్టి మెత్తగా దంచి భద్రపరుచుకోండి. రోజు రెండు చెంచాల పొడిని , రెండు గ్లాసుల నీళ్లు పోసి అరగ్లాసు నీరు మిగిలేలా కాషాయం కాచి తాగండి. అవసరం అయితే కొద్దిగా తీపి కలుపుకోండి. వీలైతే రెండు పూటలా తీసుకోండి.
తంగేడు పూలు , వట్టివేళ్ళు, తుంగముస్తల్ని కూడా పై పద్దతిలోనే కాషాయం తీసుకొని తాగితే మూత్రంలో మంట , బాధ, చీము తగ్గుతాయి.
మూత్రవిసర్జన ద్వారమునుండి చిక్కగా, తెల్లగా, పసుపు పచ్చగా కానీ, ఆకుపచ్చని స్రావము కారుచూ ఉండుట యీ వ్యాధి లక్షణము, ముత్రనాలమందు భరించలేని నొప్పి, మూత్రనాళం వాచుట, ముత్రమును విసర్జించుట చాలా కష్టముగా నుండును. దీనినే "గనేరియా" అని అంటారు.

click for aarogyasree hospitals hyderabad.
సుఖవ్యాధులు - సేగావ్యాధి
మూత్రవిసర్జన ద్వారమునుండి చిక్కగా, తెల్లగా, పసుపు పచ్చగా కానీ, ఆకుపచ్చని స్రావము కారుచూ ఉండుట యీ వ్యాధి లక్షణము, ముత్రనాలమందు భరించలేని నొప్పి, మూత్రనాళం వాచుట, ముత్రమును విసర్జించుట చాలా కష్టముగా నుండును. దీనినే "గనేరియా" అని అంటారు.
ఈ వ్యాధి గలవారితో సంభోగించుట వలన "గనోకోకస్" అనబడే "క్రిమి" ద్వారా యీ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి ఒకరినించి మరొకరికి అన్తుకోనిన మూడు లేక రెండు రోజులలో అంగము చివర ఒక విధమైన దురద ఆరంభమవుతుంది. బంక మాదిరిగా వుండు స్రావము విస్తారముగా స్రవించును.
ఈ వ్యాధి ముదిరినచో మూత్ర విసర్జన విపరీతమైన భాధగా వుండటమే గాక, ఒక్కొక్కసారి రక్తము కూడా పడుతుంటుంది. వ్యాధి ముదిరిన కేసులకు కీళ్ళు వాచుట, నొప్పులుగా వుండి నడక చాలా ఇబ్భందికరంగా, చాలా దుష్పరిణామాలు ఎదురుకోనవలసి వస్తుంది. ముత్రానాళము పుండు మాదిరిగా తయారై విపరీతమైన మంట పుడుతూ చాలా భాదగా వుంటుంది. పురశావయవమూ వంకర తిరుగుట లేపనము చాలా వుండుట శిశ్నాగ్ర చర్మము వెనుకకు లాగుకోనిపోవుట,లేక ముందుకువచ్చుట, వాపు లక్షణములు, ముఖము, గొంతుపై వురువుడు కాయలు పుట్టుట, మూత్రము వేడిగా వచ్చుచూ, బొట్లు బొట్లుగా వస్తూ చికాకు, అస్తిమితము భాధ మొదలయిన వికార లక్షణములతో రోగి విపరీతమైన యాతన పడవలసి వస్తుంది. అశ్రద్ద చేయడమో , సరియైన ఔషద సేవనము చేయకపోవడమో చేసినట్లైతే వ్యాధి జీర్ణించి చాలా రకాల దుష్పలితాలను ఎదుర్కొనవలసి వస్తుంది.
ఇటువంటి వ్యాధులు సోకితే స్త్రీలు పైకి చెప్పుకోలేక, బాధ అనుభవించలేక వేదనను అనుభవించవలసి రావడం స్త్రీ పురుషుల ఆశ్రద్దవలన ఈ వ్యాధి పుట్టబోయే సంతతికి సరఫరా కావడం కూడా జరుగుతుంది. ఈ వ్యాధి సోకినవారు చాలా జాగ్రత్తగా వుండాలి. గనేరియా స్రావము అంటిన బట్టలు ఎక్కడపడితే అక్కడ వేయరాదు. స్రావమంటిన చేతితో కంటిపాపలు తుడవటం జరిగితే శాశ్వతంగా అంధులయ్యే ప్రమాదం వుంది. ఈ వ్యాధిగ్రస్తుల బట్టలు వాడటం వలన ఈ వ్యాధి ఎదుటి వారికి సోకుతుంది.
ఒక గాజు గ్లాసుడు మజ్జిగలో నల్ల ఉమేత్త ఆకు రసం తీసి నాలుగు లేక అయిదు చుక్కలు కలిపి పదిహేను రోజులు ఉదయమూ, సాయంత్రం రెండు పూటలా సేవించిన యెడల అధిక ఖర్చు లేకుండా పచ్చ సెన మాయమౌతుంది.
రక్త శగ
No comments:
Post a Comment